స్త్రీ - An American Poster
ఈ పేజీ ని పంపండి

16 ఏళ్ళ వయసులో
స్త్రీ ఆఫ్రికా వంటిది
అంతుబట్టకుండా ఉంటుంది.

20 ఏళ్ళ వయసులో
ఆమె అమెరికా లాంటిది
అందరూ చూడటానికి ఇష్టపడతారు.

30 ఏళ్ళ వయసులో
ఇండియా లాంటిది
ప్రాచ్యవైభవాన్ని పొందవచ్చు.

40 ఏళ్ళ వయసులో
స్త్రీ ఇంగ్లాండ్ లాంటిది
సాంకేతిక జ్ఞానం తో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోజూస్తుంది.

50 ఏళ్ళ వయసులో
ఆమె యుద్ధానంతరం యూరోప్ లాంటిది
శిధిలాల మధ్య గతవైభవాన్ని తలచుకుంటుంది.

60 ఏళ్ళ వయసులో
స్త్రీ సైబీరియా లాంటిది
అదెక్కడుందో అందరికీ తెలుసు, కానీ
అక్కడకి ఎవరూ పోవటానికి ఇష్టపడరు.

* * End * *

నేను చదువుకునే రోజుల్లో రాసుకున్న స్క్రాప్ బుక్ ని తెరచి చూడగా ఎప్పుడో, ఎక్కడో చదివిన ఈ పోస్టర్ కనపడింది. అప్పుడు తమాషాగా అనిపించి దీనికి నా స్క్రాప్ బుక్ లో చూటు చేసా. మరి మీకేమనిపిస్తోంది?
- SKU