లోకాభిరామాయణం Back   Home 
ఇవి సరదాగా రాసినవి (కొన్ని సీరియస్ విషయాలు కూడా ఉన్నాయనుకోండి). కరెంటు పోయినప్పుడు ఇంట్లో అందరూ బయట అరుగు మీద చేరినప్పుడూ, లేదా మరే సందర్భం లో అయినా నలుగురు కలిసినప్పుడు మాట్లాడుకోవటానికి టాపిక్ ఏమిటి? అదే విధం గా ఇక్కడ కూడా మాట్లాడటానికి ప్రత్యేకమైన టాపిక్ అని ఏమీ లేదు.