కబుర్లు చెప్పుకుందాం రండి ... Back   Home 
కబుర్లు సైట్ ని కొత్త డిజైన్ తో రూపొందించటానికి గ్రాఫిక్ డిజైనర్ సహాయం కోసం చూస్తున్నాము. ఇది కేవలం మూడు వంతులు అయిన పనిని పూర్తి చేయటం లో సాయం. మీలో అ ఉత్సహం, ఆసక్తి వుంటే, కి మైల్ చేయండి.
కొత్తగా చెప్పిన కబుర్లు

ఈ వారం చురక!
కుళ్ళితే కుళంబం (చురకలు 100) - SKU





నమస్కారం

మా కబుర్లు దేని గురించి అని అడిగితే జవాబు కష్టం. రోజూ మనకి ఎదురయ్యే అనుభవాలు, సినిమ సంగతులూ, రాజకీయాలూ, అవీ, ఇవీ అన్నీ. వీటిని చదివి మీకు కూడా ఉత్సాహం వచ్చి మీ కబుర్లు కూడా మాతో పంచుకోవాలని అనిపిస్తే, ఆ ఉత్సాహాన్ని వెంటనే ఆచరణ లో పెట్టండి. మీ కబుర్లు పంపించండి. సాధ్యమైనంత వరకూ ఎటువంటి ఎడిటింగ్ లూ లేకుండా ప్రచురించటానికి ప్రయత్నిస్తాము. మీ రచనలు కి email చేయండి. ఈ లోగా మేము చెప్పిన కబుర్లు చదువుదురు రండి..

ఈ పేజీలని చదవటం లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే రచ్చబండ లో ఇక్కడ తెలియచేయండి. ఈ విషయం లో మీ దగ్గర ఏమైనా అద్భుతమైన ఆలోచనలు వుంటే కూడా చెప్పండి.

సూర్యకుమారి ఉపాధ్యాయుల